Seva Bharati Hospitals

Grama Vikas – Rayadurga -Anantapur Dist AP

గ్రామ వికాస్ – రాయదుర్గ ఆనంతపూర్ అనంతపురం జిల్లాలో మోడల్ గ్రామాలు తయారు చేసేందుకు గ్రామ వికాస్ కృషి చేస్తుంది గత ఆరు సంవత్సరాలుగా గ్రామాలలో సంస్కార కేంద్రాలు మరియు గ్రామంలో జట్టు ద్వారా అనేక రకాల కార్యక్రమాలు నిర్వహణ చేసి గ్రామంలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం...

Seva Bharati activities in Vijayawada

సంఘ స్వయంసేవకులు, సేవాభారతి కార్యకర్తలు, జన సంక్షేమ సమితి, భారత్ వికాస్ పరిషత్ సంస్థల ద్వారా విజయవాడ, బందరు పలుచోట్ల వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించారు. విజయవాడ పట్టణంలో ప్రతి రోజు 2500 భోజన పాక్కెట్స్ తయారుచేసి మున్సిపల్ కార్పొరేషన్ అభ్యర్థన మేరకు వారి అందించడం...

Srikakulam District       కరోన ఇబ్బందికి గురిఅయిన ప్రజలకు సేవాభారతి సేవలు

Srikakulam District కరోన ఇబ్బందికి గురిఅయిన ప్రజలకు సేవాభారతి సేవలు

శ్రీకాకుళం జిల్లాలో సంఘ స్వయం సేవకులు సేవాభారతి కార్యకర్తలు కలిసి కరోనా మహమ్మారి ఉధృతి సందర్భంగా ఏర్పడిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

గో విజ్ఞాన వ్యవసాయ కేంద్రం – నచుగుంట ( పశ్చిమ గోదావరి జిల్లా )

గో విజ్ఞాన వ్యవసాయ కేంద్రం – నచుగుంట ( పశ్చిమ గోదావరి జిల్లా )

  పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వద్దగల నాచుగుంట గ్రామములో 20 సంవత్సరాల క్రితం జస్టిస్  సుంకవల్లి పర్వత రావు గారు  బహుకరించిన 25 ఎకరాల వ్యవసాయ  భూమిలో గో  విజ్ఞాన వ్యవసాయ కేంద్రాన్ని సంఘం  ప్రారంభించింది  అప్పటి ప్రాంత  ప్రచారకులు శ్రీ సోమేపల్లి సోమయ్య గారు దీనికి...

గ్రామీణ వికాస సంఘం – కదుము ( శ్రీకాకుళం జిల్లా )

గ్రామీణ వికాస సంఘం – కదుము ( శ్రీకాకుళం జిల్లా )

శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం లోని కడుము గ్రామ కేంద్రం గా చుట్టూ పక్కల ఉన్న 22 గ్రామాలను గ్రామీణ గ్రామ వికాస సంఘం దత్తత తీసుకుని, గత పది సంవత్సరాలుగా అక్కడ క్రమేణా అభివృద్ధి పనులు చేస్తున్నది. శ్రీ రాజేంద్ర గారు రాష్ట్రీయ స్వయంసేవక సంఘ ప్రచారకులు అక్కడే ఉండి ఆ...

కుట్టు శిక్షణా కేంద్రం – బాపట్ల

కుట్టు శిక్షణా కేంద్రం – బాపట్ల

గత ఐదు సంవత్సరాలుగా బాపట్ల కేంద్రముగా కుట్టు శిక్షణ కేంద్రము సేవా భారతి ఆధ్వర్యంలో నిర్వహించబడుచున్నది. ఇక్కడ కుట్టు శిక్షణ లో 550 మంది ఇప్పటివరకు శిక్షణ పొందియున్నారు. ఐదు మాసాల కుట్టు శిక్షణ పూర్తయిన నేపథ్యంలో వారికి పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లను అందజేస్తారు....

Subscribe