శ్రీకాకుళం జిల్లాలో సంఘ స్వయం సేవకులు సేవాభారతి కార్యకర్తలు కలిసి  కరోనా మహమ్మారి  ఉధృతి సందర్భంగా ఏర్పడిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అందులో ప్రధానంగా ప్రతిరోజు 450 మందికి ఆహార పదార్థాలను తయారు చేసి  వాహనం లో  పెట్టుకొని తీసుకువెళ్లి పారిశుద్ధ్య కార్మికులకు అలానే వలస కూలీలకు  రోడ్డుమీద యాచన చేస్తున్నవారికి ఆహార పదార్థాలను అందిస్తున్నారు అంతేకాకుండా డా మాస్క్ లను పారామెడికల్ సిబ్బంది కి పోలీసు శాఖ వారికి అందిస్తున్నారు వీరి సేవలను ప్రభుత్వ అధికారులు కొనియాడి వారిని అభినందించారు. సోడియం హైపోక్లోరైడ్  డ్రావనాన్ని రోడ్లపై స్ప్రే చేస్తున్నారు . 11  స్థలాలో 11 0 మంది కార్యకర్తలు పని చేస్తున్నారు .

For Local Donations

Account DetailsSeva Bharati Andhra Pradesh Account No.- 35663836112 State Bank of India  IFS Code – SBIN0004104 Gardens Branch, Guntur -522006. AP

For Foreign Donations

Account Details Seva Bharati Account No.- 508802010003696 Union Bank of India, Swift Code- UBININBBGNT,IFS Code – UBIN0550884 Pattabhipuram Branch, Guntur -522 006. Andhra Pradesh. India