Educational  Projects

Abhyasika

Abhyasika

ABHYASIKA is a Novel Project of Seva Bharati to the Children living in Slums and not having the minimum facilities and no encouragement from their parents after coming back from the schools.

read more
అభ్యాసిక నంద్యాల

అభ్యాసిక నంద్యాల

“సంఘమిత్ర” సేవా సమితి నంద్యాల వారి  ఆధ్వర్యంలో నిరాశ్రిత బాలుర ఆవాసం, గ్రామీణ రైతు పిల్లల ఆవాసం, సంచార వైద్య శాల  ద్వారా చెంచులకు సేవలతో పాటు అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి , ఈరోజు వైయస్సార్ నగర్ లో “ఒక అభ్యాసిక “ని  ( ఉచిత విద్య కేంద్రం ) ను ప్రారంభించబడింది.

read more

అభ్యసిక అంటే ఏమిటి ? ఎందుకు ?

సహజంగా “అభ్యాసికలు” మురికివాడల కేంద్రంగా జరుగుతూ ఉంటాయి ఎవరైతే కూలీనాలీ చేసుకుని పనులకు వెళ్తూ ఉండే వాళ్ళు  పిల్లల చదువు పెద్దగా  పట్ల శ్రద్ధ చూపరు దాని వలన పిల్లలు విద్య పట్ల ఆసక్తి చూపరు, స్కూల్ మానేసి అల్లరి గా కలోనీలో వారికి ఇబ్బందిగా తయారవుతారు. వారి భవిష్యత్తుకు ఒక చక్కని బాట ఏర్పరచాలని, అలాంటి చిన్నారుల కోసం వారు ఉండే బస్తీ లో  ఒక టీచర్ ను ఏర్పాటు చేసి ప్రతి రోజూ రెండు గంటల సేపు చదువు, దేశభక్తి, జాతీయత, మొదలైన విషయాల పట్ల అవగాహన కల్పించే కార్యక్రమము ఏర్పాటుచేసి దానికి   అభ్యాసిక అని పేరు పెట్టాము  . సేవా భారతి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ లో  అభ్యాసికలు , బాల సంస్కార కేంద్రాలు ,బాలగోకులం   లాంటి అనేక విద్య కు సంబంధించిన  కార్యక్రమాలు 286 జరుగుతున్నాయి. శ్రీకాకుళం మొదలుకొని అనంతపురం వరకు అన్ని జిల్లాలలో విద్య కు సంబంధించిన అభ్యాసికలు  జరుగుతున్నాయి.

ఒక అభ్యాసిక  ఒక సంవత్సరం పాటు నిర్వహించటకు  అయ్యే ఖర్చు : రూ. 25000/-

మీరు ఈ కార్యక్రమాన్ని  సౌజన్యం (sponsor)చేయవచ్చు – సంప్రదించండి లేదా sponsor చేయండి